Sri Venkatesvaruni Apara Bhaktudu Hathiram Bavaji Charithra

(0 User reviews)   42
Sunitha Balaji Rathod NAVATELANGANA PRINTERS PVT LTD 2026
132 Telugu
హాథీరామ్ బావాజీ భక్తి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యలీలలు, పాచికల అద్భుతం మరియు ఆధ్యాత్మిక సాధనను తెలియజేసే తెలుగు ఆధ్యాత్మిక గ్రంథం.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారు హాథీరామ్ బావాజీతో పాచికలాడిన అద్భుత లీలా భక్తజనులకు సుపరిచితమే. సామాన్య మానవుడైన బావాజీ ఆ దివ్య దర్శనాన్ని, స్వామివారి అపార అనుగ్రహాన్ని ఎలా పొందగలిగారో ఈ పుస్తకం ఆ అమూల్య అంతరార్థాన్ని ఆవిష్కరిస్తుంది. ఇందులో ఆయన భక్తి సాధన, దైవానుభూతి, భగవంతుడితో ఏర్పడిన పవిత్రమైన స్నేహబంధం ఎలా ఆవిర్భవించిందో, అది పరమార్థంగా ఎలా రూపాంతరం చెందిందో సవివరంగా వివరించబడింది. ఇది కేవలం ఒక మహనీయుని కథ మాత్రమే కాదు: భక్తి, విశ్వాసం, ప్రేమానురాగాలతో నిండిన దివ్య ఆధ్యాత్మిక యాత్ర.

There are no reviews for this eBook.

0
0 out of 5 (0 User reviews )

Add a Review

Your Rating *

Related eBooks